Posts

#post 10

Image
the true gospel హెబ్రీయులకు 12: 1, 2 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు(మూలభాషలో-సేనాధిపతియు) దానిని కొనసాగించు వాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు. Hebrews 12:1-2 Therefore, since we are surrounded by such a huge crowd of witnesses to the life of faith, let us strip off every weight that slows us down, especially the sin that so easily trips us up. And let us run with endurance the race God has set before us. We do this by keeping our eyes on Jesus, the champion who initiates and perfects our faith. Because of the joy awaiting him, he endured the cross, disregarding its shame. Now he is seated in the place of honor beside God’s throne.

#post9

Image
The True Gospel ఎఫెసీయులకు 5: 2 క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను; ఆలాగుననే మీరును ప్రేమగలిగి నడుచుకొనుడి. Ephesians 5:2 Live a life filled with love, following the example of Christ. He loved us and offered himself as a sacrifice for us, a pleasing aroma to God.

#post 8

Image
The True Gospel సామెతలు 3: 6 నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును. Proverbs 3:6 Seek his will in all you do,  and he will show you which path to take.

#post 7

The True Gospel 2 Corinthians 13:14 May the grace of the Lord Jesus Christ, the love of God, and the fellowship of the Holy Spirit be with you all. 2కోరింథీయులకు 13: 14 ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక. The above verse states clearly that we are serving the God, who is three in person and one in God (Trinity). Please open the below link to know about trinity, clearly explained by Brother Praveen Pagadala garu, Sakshi Apologetics Network. Trinity Explained  (link for trinitu explanation)

#post 6

Image
The True Gospel 2దినవృత్తాంతములు 7: 14 నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును. 2 Chronicles 7:14 Then if my people who are called by my name will humble themselves and pray and seek my face and turn from their wicked ways, I will hear from heaven and will forgive their sins and restore their land.

#post 5

Image
The True Gospel మనం పాపం లేనివారమని చెప్పుకొంటే మనలను మనమే మోసపుచ్చుకొంటున్నాం. మనలో సత్యం ఉండదు. మన పాపాలు మనం ఒప్పుకొంటే ఆయన మన పాపాలు క్షమించి అన్యాయమంతటి నుంచీ మనలను శుద్ధి చేస్తాడు. అందుకు ఆయన నమ్మతగినవాడూ న్యాయవంతుడూ. ఏ పాపమూ చేయలేదని మనం చెప్పుకొంటే ఆయనను అబద్ధికుడుగా చేసినవారమవుతాం, ఆయన వాక్కు మనలో ఉండదు. 1 యోహాను 1:8-10 If we claim we have no sin, we are only fooling ourselves and not living in the truth. But if we confess our sins to him, he is faithful and just to forgive us our sins and to cleanse us from all wickedness. If we claim we have not sinned, we are calling God a liar and showing that his word has no place in our hearts. 1 John 1:8-10

#post 4

Image
The True Gospel ఒకే దేవుడున్నాడని నీవు నమ్ముతున్నావు. నీవలా నమ్మడం మంచిదే గానీ దయ్యాలు కూడా అది నమ్ముతాయి, నమ్మి వణుకుతాయి. తెలివితక్కువవాడా! క్రియలు లేని నమ్మకం నిర్జీవమని తెలుసుకోవడానికి నీకిష్టం ఉందా? మన పూర్వీకుడు అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలివేధికమీద సమర్పించినప్పుడు క్రియలవల్ల న్యాయవంతుల లెక్కలోకి రాలేదా? అతని క్రియలతో నమ్మకం పని చేసిందనీ, క్రియల ద్వారా నమ్మకం పరిపూర్ణమయిందనీ గమనించారా! ఈ లేఖనం నెరవేరింది కూడా – అబ్రాహాము దేవునిమీద నమ్మకం ఉంచాడు. ఆ నమ్మకమే అతనికి నిర్దోషత్వంగా లెక్కలోకి వచ్చింది. అంతేగాక, అతనికి దేవుని స్నేహితుడని పేరు వచ్చింది. మనిషి నమ్మకం ద్వారా మాత్రమే గాక క్రియల ద్వారా కూడా న్యాయవంతుల లెక్కలోకి వస్తాడని మీరు గ్రహిస్తున్నారు గదా. యాకోబు 2:19-24