#post 5



మనం పాపం లేనివారమని చెప్పుకొంటే మనలను మనమే మోసపుచ్చుకొంటున్నాం. మనలో సత్యం ఉండదు.
మన పాపాలు మనం ఒప్పుకొంటే ఆయన మన పాపాలు క్షమించి అన్యాయమంతటి నుంచీ మనలను శుద్ధి చేస్తాడు. అందుకు ఆయన నమ్మతగినవాడూ న్యాయవంతుడూ.
ఏ పాపమూ చేయలేదని మనం చెప్పుకొంటే ఆయనను అబద్ధికుడుగా చేసినవారమవుతాం, ఆయన వాక్కు మనలో ఉండదు.
1 యోహాను 1:8-10

If we claim we have no sin, we are only fooling ourselves and not living in the truth.
But if we confess our sins to him, he is faithful and just to forgive us our sins and to cleanse us from all wickedness.
If we claim we have not sinned, we are calling God a liar and showing that his word has no place in our hearts.
1 John 1:8-10

Comments

Popular posts from this blog

#post 10