what is "The True Gospel"?

the True Gospel


దేవుని నామం పేరట అందరికి వందనాలు🙏
ఈ గ్రూప్ యొక్క ముక్య ఉధ్దేశ్యం దేవుని గూర్చిన సత్యా వాక్యాన్ని అందరికి తెలియచెప్పటానికి..
నా ఈ ప్రయత్నం మిమ్మును దేవునికి దగ్గరగా చేర్చుతుంది అని ఆశిస్తున్నాను..
దేవుని మాటలు మనకి ధైర్యాన్ని నెమ్మదిని ఇస్తుంది, కొన్ని మాటలు మమ్మును హెచ్చరిస్తుంది. ఆదరించే మాటలను మనం వింటున్నాం, మరి హెచ్చరికలను ఎందుకు అంతగా పట్టించుకోలేకున్నాము?? ఆదరణ మనకి అవసరం, కాని హెచ్చరిక మన జీవితానికి అత్యవసరం.
అటువంటి వాక్యాన్ని అందరికి తెలియచెప్పటమే ఈ "నిజమైన సూవార్త"

Comments