Ultimate goal of The True Gospel.


త్యాగం అనగానే మనకి గుర్తుకొచ్చేది యేసుక్రీస్తు వారి సిలువయాగం. ఆనాడు అయన చేసిన  త్యాగమే ఈనాడు మనం జీవించటానికి కారణం. అంతటి త్యాగమూర్తి అయిన యేసుక్రీస్తు వారిని మనం సేవించడం ఆనందకరం. మన పాపక్షమాపణ కొరకు ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చారు.
ఇతరుల పాపం కొరకు ఎవరు మరణం పొందడానికి ముందుకొస్తారు? 
స్వార్ధపూరితమైన లోకంలో మనం ఉన్నాం.
మనలాంటి స్వార్ధపరుల కొరకు యేసుక్రీస్తు వారు నిస్వార్ధంగా తన రక్తాన్ని చిందించి మరణాన్ని పొందారు. 
ఇంతటి త్యాగం చేసిన ఆయన మనకేం చెప్పారు? ఎం చెయ్యమన్నారు? ఎలా జీవించమన్నారు? 
ఆయన చెప్పినది చెయ్యటం కష్టమా??
నా జవాబు అయితె ఆయన త్యాగం ముందు ఏది కష్టం కాదు.
ఆయన చెప్పింది ఒక్కటే..
వాక్యానుసారంగ జీవించమని చెప్పారు, అది కష్టమా??
వాక్యం మనకి ఙ్ఞానాన్ని, ధైర్యాన్ని, ఆదరణను, మరిముఖ్యంగా మన జీవితాన్ని సరైన మార్గంలో ఉంచటానికి, నిత్యరాజ్యాన్ని చేరటానికి ఉపయోగపడుతుంది. 
ఙ్ఞానఘని అయిన వాక్యాన్ని ధ్యానించటం వలన, ఆ వాక్యాన్ని బట్టి మన ప్రవర్తనని మార్చుకొనుట వలన మనకి చాలా ఉపయోగకరం. వాక్యం మనల్ని పాపం చెయ్యకుండా పరిశుధంగా జీవించమని చెప్తుంది. జన్మపాపులమైన మనకు పాపక్షమాపణ ఈ వాక్యం ధ్యానించటం వలన కలుగుతుంది. అటువంటి సత్యాన్ని చెప్పటమే ఈ "నిజమైన సువార్త" యొక్క ముఖ్య ఉధ్దేశ్యం.
                       - నిజమైన సువార్త.

Sacrifice reminds us Jesus Christ's crucifixion. The sacrifice He has made on the cross is the reason why we are alive. It is a pleasure for us to serve the most sacrificial God. He poured out the last drop of His blood for the forgiveness of our sins.
Who is willing to die for others sins? We are in a selfish world. For the sake of selfish people like us, Jesus Christ selflessly shed His blood and died on the cross. 
What did He say to us? What did He tell us to do? How does he want us to live? 
Is it difficult to do what he says ??
My answer is no, nothing is difficult before his sacrifice. 
He said "Live by the Word of God." Is it hard ?? The Word of God (Bible) helps us to gain knowledge, courage, comfort, most importantly the right way of life and to reach the eternal kingdom(Heaven). 
Meditating the Word of God(Bible )is very beneficial for us, because it changes our behavior. The Bible tells us not sin but to live holy. We are sinners by birth and forgiveness for our sins comes by Reading and meditating the Word of God (Bible). The ultimate goal of  "THE TRUE GOSPEL" is to tell such truth.
                       -The True Gospel.

Comments

Popular posts from this blog

#post 10