#post 1



పాపం చేసినంతసేపు చాలా బాగుంటాది, చేసినాక జీవితం అతలాకుతలంగా ఉంటాది.  పాపం చెస్తే క్షమిస్తారు అనుకోటం ఆపేసి, పాపం చేస్తె శిక్షిస్తారు అని అనుకుందాం అప్పుడైన ఆపేస్తాం. పాపక్షమాపణ ఉంది, మనం పాపాన్ని ఒప్పుకున్నప్పుడు. పాపంలో మునిగిపోయిన నా జీవితమే సాక్ష్యం!! 
పాపం మరణానికి దారి తీస్తుంది, మోక్షం నిత్య జీవితానికి దారి తీస్తుంది!
ఏది ఎంచుకొవాలో మన చేతుల్లొనే ఉంది..
పాపాలు చేస్తూ మరణమా, పశ్చాత్తాపం పడి నిత్య జీవితమా!

Comments